
STV Ugadi Celebration 2025
ఉగాది పండగ వస్తోందోయ్ .. నవ వసంత రాగముతో..
స. తె. వే. తెస్తోంది… సరిక్రొత్త వినోదపు రాగాలతో..
మురిపించే క్రొంగొత్త వినోద హరి జల్లులతో…
సుమధుర రాగ మాలికలతో ఓయలాడుతూ …
ప్రకృతి పదనిసలలో పరవశి స్తూ….
పిలిచేద్దాం ఉగాదిని… ఆనందిద్దాం స.తె.వే. ఉగాది ని.
ఇక ఆలస్య మేలనోయ్.. నమోదు చేసేద్దాం..
🎫 Event & Ticket Regitration:
🗓️05.April.2025 – ⏰11:00 AM
📍Österfeldchule, Katzenbachstr.27, 70563 – Stuttgart – Vaihingen
🎟️🌐 https://stvgermany.de/ugadi-2025/
To become member:
🌐 https://stvgermany.de/stv-registration/
———-————- 📖 ✍️🗣️ కవితల పచ్చడి – మీ పేరు నమోదు కై: మీ లోని కవితా హృదయానికి స.తె.వే. సాదర స్వాగతం… మీకు ఇష్టమైన శీర్షిక ఎంచుకొని కవితలు వినిపించుటకు సంప్రదించండి 📧events@stvgermany.de 💃🕺👯♀️🎙️*బృంద ప్రదర్శన / Group Performances * – వివరాల నమోదు కై: తోటి సన్నిహిత బృందంతో మమేకమై చేయు ప్రదర్శనలకు సంప్రదించండి 📧 events@stvgermany.de ———-————-
